నియోజకవర్గంలో సాగు భూములు కలిగిన రైతులు రెండు పంటలు పండిస్తారు. వానకాలంతో పాటు యాసంగిలో కూడా ఒకే రకమైన పంటను సాగుచేయడం ద్వారా వేసవిలో సరిగా నీరందక దిగుబడి సరిగ్గా రాక రైతులు నష్టపోయే అవకాశముంటుంది.
Minister Jagdish Reddy | స్వరాష్ట్రంలో సాగు భూములు సస్యశ్యామలంగా మారాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagdish Reddy ) అన్నారు.