Home
cult
cult
-
"Tollywood | టాలీవుడ్లో మళ్లీ పైరసీ కలకలం.. ‘ఆకాశంలో ఒక తార’ సహా నాలుగు కొత్త సినిమాల లీక్!"
4 days agoTollywood | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరోసారి పైరసీ కలకలం రేగింది. నవంబర్ 20న థియేటర్లలో విడుదలైన 'ఆకాశంలో ఒక తార' చిత్రంతో పాటు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రణబాలి', 'కల్ట్', 'ఆదర్శ కుటుంబం (హౌస్ నంబర్ 47)' సినిమాలు �"Cult OTT | 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన విశ్వక్ సేన్ ‘కల్ట్’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?"
6 days agoVishwakSen | మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నటించిన సైకలాజికల్ స్లాషర్ థ్రిల్లర్ 'కల్ట్' అనూహ్యంగా ఓటీటీలోకి వచ్చేసింది."Cult | విశ్వక్ సేన్‌కు ‘కల్ట్’ డబుల్ షాక్.. ‘లైలా’ కంటే తక్కువ వసూళ్లు, ఇకపై సినిమాల ఎంపికే కీలకం!"
3 weeks agoCult | మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కు కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు దక్కడం లేదు. విభిన్న కథలు, కొత్త తరహా ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ, వరుస పరాజయాలు ఆయన కెరీర్‌పై ప్రభావం చూపుతు�"Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?"
4 weeks agoCult | మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కల్ట్’. భారతీయ చిత్ర పరిశ్రమలో తొలి స్లాషర్ ఫిల్మ్‌గా ప్రచారం చేస్తూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గాయత్�"Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!"
4 weeks agoVishwak Sen | యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించి, దర్శకత్వం వహించిన ‘కల్ట్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ మాత్రం వివాదానికి దారితీసింది. అభిమానులతో ఫొటోలు �"Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!"
4 weeks agoVishwak Sen | మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కల్ట్’ విడుదలకు ముందే వార్తల్లో నిలుస్తోంది. అయితే ఈసారి సినిమా కారణంగా కాకుండా, అభిమానుల కోసం ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ మీట్ అర్ధాంతరంగా రద్దు కా"Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్"
1 month agoVishwak Sen | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. తారక్ నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ తనకు ఎంతో ఇష్టమని, ఆయనను స్ఫూర్తిగా తీసుకున్నానని విశ్వక్ పలు సందర్�"Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!"
1 month agoCult | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న క్రేజీ థ్రిల్లర్ చిత్రం ‘కల్ట్’ పై మొదటి నుంచే ఆసక్తి"విశ్వక్సేన్ ‘కల్ట్’ విడుదల అప్పుడే"
2 months agoవిశ్వక్సేన్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘కల్ట్'. తారక్ సినిమా పతాకంపై సందీప్ కాకరాల భారీ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ని పూర్తి చేసుకున్నది. హైదరాబాద్ ఆర్ఎ�"అక్టోబర్‌లో వస్తున్న ‘కల్ట్’"
2 months agoవిశ్వక్సేన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కల్ట్' చిత్రాన్ని అక్టోబర్ 30న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. సందీప్ కాకర్ల నిర్మాత. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో స్లాషర్ థ్�"CULT Movie | ‘కల్ట్’తో విశ్వక్ కొత్త ప్రయోగం.. ఒకే సినిమాతో 40 మంది నటుల ఎంట్రీ!"
9 months agoVishwak Sen | మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి మెగా ఫోన్ పట్టాడు. విశ్వక్ స్వీయ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం 'కల్ట్'"Vishwak Sen | విశ్వక్ సేన్ ఇంటర్వ్యూ ఫొటోలు"
3 years agoViswaksen Cult Movie Announcement Press Meet Photos, Viswaksen, Cult Movie, Announcement, Press Meet, Viswaksen Photos, Cult, Movie Announcement, Press Meet Photos,"Kenya | ఆకలితో చస్తే దేవుడి దగ్గరికి వెళ్లొచ్చు.. పాస్టర్ మాటలు విని 201 మంది మృతి.. మరో 600 మంది అజ్ఞాతంలో ఉపవాసం"
4 years agoKenya | ఆకలితో అలమటించి మరణిస్తే వాళ్లకు జీసెస్ సాత్కారమిస్తాడు.. అప్పుడే మీ జన్మ ధన్యమవుతుందని ఓ పాస్టర్ చెప్పిన మాటలు 201 మంది ప్రాణాలను బలితీసుకున్నాయి. మరో 600 మందికిపైగా ప్రజల ప్రాణాలను పెను ప్రమాదంలో పడే�తాజా వార్తలు
Pains | నొప్పుల్లో ఎన్ని రకాలు ఉంటాయి.. ఎక్కువ కాలం పాటు నొప్పి ఉంటే ఏం జరుగుతుంది..?
Iran vs US | మా ఏడు షరతులకు ఒప్పుకునేదాకా అమెరికాతో చర్చలు జరిపేదే లేదు : ఇరాన్
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్











