అక్టోబర్‌లో వస్తున్న ‘కల్ట్’
విశ్వక్సేన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కల్ట్' చిత్రాన్ని అక్టోబర్ 30న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. సందీప్ కాకర్ల నిర్మాత. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో స్లాషర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. శనివారం రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా కొత్త గ్లింప్స్‌ను విడుదల చేశారు.
విశ్వక్సేన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కల్ట్’ చిత్రాన్ని అక్టోబర్ 30న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. సందీప్ కాకర్ల నిర్మాత. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో స్లాషర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. శనివారం రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా కొత్త గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఇందులో హీరో విశ్వక్సేన్ ఇంటెన్స్ లుక్స్‌తో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించారు. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని మేకర్స్ తెలిపారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ సంభాషణలు అందిస్తుండగా, రవిబస్రూర్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

