ఇటీవల కురిసిన భారీ వర్షాలు రైతన్నకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి చేతికందకుండా పోయాయి. పలుచోట్ల పంటల నష్టంపై సర్వే పూర్తి చేసినా, ఇప్పటి వరకూ సర్కారు నుంచి ఎలాంటి సాయం అంది�
గత రెండు రోజులుగా వర్షాలతో ఊళ్లల్లోని చెరువులు, కుంటలు మత్తళ్లు పడేందుకు సిద్ధంగా ఉన్నాయి. మానకొండూర్ మండలం మద్దికుంట చెరువు నిండి మత్తడి పడుతుంది. ఈ వరదలకు వేసిన వరి పంటలు నీట మునిగాయి. మొన్నటి వరకు నీళ్