The Substance | క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల వేడుక అమెరికాలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో అనోరా ఉత్తమ చిత్రంగా సత్తా చాటగా.. ది సబ్ స్టాన్స్ సినిమాకు గాను డెమిమూర్ ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం అదరగొడుతోంది. ఈ చిత్రం విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. ఇప్పటికే ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్.. తాజాగా మరో అరుదైన ఘనత