కుల గణనలో క్షేత్రస్థాయిలో తప్పు డు సమాచారం నమోదు చేసినా, ఇచ్చినా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ స్పష్టం చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మత విద్వేషపూరిత చర్యలకు పాల్పడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడంతోనే సరిపోదని, శా�