జల్సాలకు అలవాటు పడి..డబ్బులు సంపాదించాలన్న దురాశతో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన నిందితులను మియాపూర్ పోలీసులు పట్టుకున్నారు. ఏసీపీ నర్సింహారావు వివరాలు వెల్లడించారు.
వ్యాపారి ఇంట్లో లాకర్ తస్కరించిన కేసును బంజారాహిల్స్ పోలీసులు ఛేదించారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ సుదర్శన్,