సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఏటా ‘సీఎం కేసీఆర్ కప్' పేరిట సిద్దిపేట నియోజకవర్గ స్థాయిలో మంత్రి హరీశ్‌రావు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు.
యువత క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నర్సాపూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రీన్స్టార్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు.