ఎగువనుంచి వరద పోటెత్తడంతో శ్రీశైలం (Srisailam) ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతున్నది. దీంతో డ్యామ్ క్రమంగా నిండుతున్నది. సుకేసుల, జూరాల ప్రాజెక్టుల నుంచి 1 లక్షా 71 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది.
కర్ణాటకలోని హోస్పేట్లో ఉన్న తుంగభద్ర డ్యామ్ (Tungabhadra Dam) 19వ గేటు వరదలకు కొట్టుకుపోయింది. దీంతో ఇప్పటివరకు లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోతున్నది.
పులిచింతల డ్యామ్ | గుంటూరు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు 16వ నెంబర్ క్రస్ట్ గేటు ప్రమాదవశాత్తు ఊడిపోయింది. నీటి ఒత్తిడి కారణంగా గేట్ ఊడడంతో వరద నీరంతా వృథాగా పోతున్నది. ఎగువ నుంచి వరద నీరు వస్తుండడం