ఈ ఏడాది నవంబర్లో పలువురి ఖాతాల్లో పొరపాటున జమ చేసిన రూ. 820 కోట్లకు గాను రూ. 705.31 కోట్లను యూకో బ్యాంక్ (UCO Bank) రికవరీ చేసిందని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి భగవత్ కరద్ సోమవారం వెల్లడించారు.
పాట్నా: బీహార్లో ఇద్దరు బాలుర బ్యాంక్ ఖాతాల్లో రూ.900 కోట్లకుపైగా జమ అయ్యాయి. ఈ విషయం తెలిసి బాలుర కుటుంబాలతోపాటు ఆ గ్రామ ప్రజలు నోరెళ్లబెట్టారు. బీహార్లో గత కొన్ని రోజులుగా సాంకేతిక సమస్యల వల్ల పలువురి