Crackers factory | మధ్యప్రదేశ్ రాష్ట్రం హర్దా జిల్లాలోని పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. క్షతగాత్రుల సంఖ్య 150 దాటింది. నర్మదాపురం ఏరియా ఐజీ ఇర్షాద్ వలీ ఈ విషయాన్ని వెల్లడించారు.
Tamil Nadu | చెన్నై : తమిళనాడులోని కాంచీపురం( kanchipuram )లో ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ బాణసంచా పరిశ్రమ( Crackers Factory ) లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో పని చేస్తున్న 8 మంది కార్మికులు తమ ప్రాణాల