కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. గురువా రం ఆయన మహబూబాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
ద్ర ప్రభుత్వం వ్యాపారులకు కొమ్ముకాస్తున్నదని, అందుకే ధాన్యం సేకరణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నదని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..