బీసీ రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య నాటకాలు ఆడుతున్నారని, ఇవి ఆయనకు ఏమాత్రం తగవని సీపీఐ నేత కే నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
CPI Narayana on Amitshah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలు, ప్రజాస్వామ్య వ్యవస్థకు, లౌకికతత్వానికి వ్యతిరేకం అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆరోపించారు.