గణేశ్ నిమజ్జనం ప్రారంభం కావడంతో నేటి నుంచి ఈ నెల 16వ వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
Traffic Restrictions | ఎల్బీస్టేడియంలో నర్సు రిక్రూట్మెంట్ సందర్భంగా ఎల్బీస్టేడియం పరిసరాల్లో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ �