సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. సోమవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో ఈస్ట్ జోన్ పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ వరంగల్ సీపీ అంబర్ కిశోర్�