తెలంగాణలో బీడువారిన లక్షలాది ఎకరాలకు సాగునీరందించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చరిత్రాత్మకమని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు నల్లాని ప్రవీణ్‌రావు పేర్కొన్నారు.
దేశీ ఆవు పాల ఆహార పదార్థాలపై జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) అధ్యయనం చేయనున్నది. ఆ పాల నుంచి తయారుచేసిన పెరుగు, వెన్న, నెయ్యి ఇతర పాల పదార్థాల్లోని పోషకాలు, వాటి ఉపయోగాలను శాస్త్రీయంగా పరిశోధించనున్నది.