మండలంలోని దండిగుట్ట తండాకు చెందిన పశువుల కాపరి బానోవత్ పీర్యానాయక్(85) పిడుగుపాటుతో మృతి చెందాడు. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Peddapalli | పశువుల కోసం చెరువులోకి(Pond) వెళ్లి ఓ వ్యక్తి మృతి(died) చెందాడు. ఈ విషాద సంఘటన పెద్దపల్లి(Peddapalli) జిల్లాలోని ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.