కొవిడ్-19తో బాధపడుతూ ఓ వ్యక్తి (40) చండీగఢ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల, దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందినవారు.
Covid-19 | కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తున్నది. గత కొద్ది నెలలుగా స్తబ్దుగా ఉన్న వైరస్ మళ్లీ రూపం మార్చుకొని విరుచుకుపడుతున్నది. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా