North Korea | ఉత్తర కొరియాలో (North Korea) మొదటిసారిగా కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళనృత్యం చేసినప్పటికీ.. ఉత్తర కొరియాలో మాత్రం ఒక్క పాజిటివ్ కేసు నమోదవలేదు.
ఢిల్లీలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. దాదాపు నెలన్నర తర్వాత ఐదువేలకు దిగువన తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.