నాంపల్లి మండలం గానుగుపల్లి గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ దందాలో కీలక నిందితుడిని నల్లగొండ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొంతకాలంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం పెడుతూ నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠా గుట్టురైట్టెంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు నల్లగొండ టాస్క్ఫోర్స్ పోలీసులతోపాటు ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన �