నా సమస్య గురించి చెప్పాలంటే.. సంక్షిప్తంగా అయినా నా కథ వివరించాలి. నేను కార్పొరేట్ ఉద్యోగిని. పని ఒత్తిడి బాగానే ఉంటుంది. దీంతో తరచూ మెట్రో ట్రైన్లో కునుకుతీస్తుంటాను. ఒకసారైతే, మొద్దు నిద్రలో జారిపోయాన
నిప్పులేని చోట మంటపెడుతుంది మాట. ఆ మాటల మంటలకు ఆజ్యం పోస్తుంది పెద్దల జోక్యం. ‘ఈగో’ సంసారంలో సుడిగుండాలు సృష్టిస్తుంది. అదే పిల్లల భవితకు పెద్ద గండం. కొట్లాడుకుని కోర్టు మెట్లెక్కే భార్యాభర్తలు ఒక్క మెట�