ఉరుకులు పరుగుల పనుల వల్ల మనసు అలసిపోదు. ఆందోళన చెందుతుంది. ఆ ఆందోళన కార్టిసాల్, అడ్రినలిన్ హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. రక్తంలో ఈ హార్మోన్లు పెరిగితే రక్తపోటు పెరిగినట్టే.
మనం శరీరం నిత్యం అనేక రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. వాటిలో కార్టిసాల్ అనే హార్మోన్ కూడా ఒకటి. దీనిని ఒత్తిడి హార్మోన్ అని కూడా అంటారు. మూత్రపిండాల మీద ఉండే అడ్రినల్ గ్రంథులు ఈ హార్మో�
వృద్ధాప్య ప్రక్రియపై సంఘ జీవనం ప్రభావం ఉంటుందని తాజా అమెరికన్ అధ్యయనం వెల్లడించింది. ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల వృద్ధులుగా మారే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుందని తెలిపింది.
ఒత్తిడితోనూ పొట్ట వస్తుంది. ఎక్కువ స్ట్రెస్‌కు గురయ్యేవారి శరీరంలో కార్టిసాల్ అధికంగా విడుదలవుతుంది. దీంతో నిద్ర దూరమై.. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది.
ఒత్తిడి.. శరీరంలో చాలా సమస్యలకు కారణమవుతుంది. ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపడమే కాకుండా దాని ప్రభావం జుట్టు, చర్మంపై కూడా కనిపిస్తుందంట. ఇటీవలి పరిశోధన ప్రకారం, మనం ఒత్తిడిని వదిలించుకుంటే తెల్లటి జుట్టు �