రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): జాతీయ పారా అథ్లెట్ కుడుముల లోకేశ్వరికి రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి భరోసా ఇచ్చారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శుక్రవారం హైదర