సామాన్యుల ముక్కుపిండి ఇచ్చిన అప్పుల్ని వసూలు చేసుకుంటున్న బ్యాంకులు.. కార్పొరేట్ల దగ్గర మాత్రం సైలెంటైపోతున్నాయి. ఏకంగా లక్షల కోట్ల రూపాయలనే రైటాఫ్ చేసేస్తున్నాయి. ప్రస్తుత నరేంద్ర మోదీ సర్కారు హయాంల
అధిక పన్నులు, అస్తవ్యస్థ విధానాలతో నిత్యావసరాల ధరల్ని కొండెక్కించి సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మధ్య తరగతి ప్రజల సొంత ఇంటి కలను కూడా చిదిమేస్తున్నది.