తీవ్ర వివాదంలో చిక్కుకున్న ఎడ్టెక్ కంపెనీ బైజూస్ పుస్తకాలు తనిఖీ చేసి, నివేదిక సమర్పించాలంటూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ఫీల్డ్ ఆఫీసర్లను ఆదేశించింది.
న్యూఢిల్లీ: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులను కొవిడ్-19 కోసం ఖర్చు చేయడం సీఎస్ఆర్ కార్యకలాపంగానే పరిగణిస్తామని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింద