IICA Recruitment 2023 | ఐఐసీఏలో సీనియర్ రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
IICA Recruitment 2023 | సీనియర్ రిసెర్చ్ అసోసియేట్ (Senior Research Associate), సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, రిసెర్చ్ అసోసియేట్ తదితర పోస్టుల భర్తీకి గురుగ్రామ్‌లోని భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్(ఐఐసీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
IICA Recruitment 2023 | సీనియర్ రిసెర్చ్ అసోసియేట్ (Senior Research Associate), సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, రిసెర్చ్ అసోసియేట్ తదితర పోస్టుల భర్తీకి గురుగ్రామ్‌లోని భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్(ఐఐసీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లై చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి గ్రాడ్యుయేషన్, సీఏ, మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్, ఈమెయిల్ ద్వారా ఉండగా.. ఏప్రిల్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 08
పోస్టులు: సీనియర్ రిసెర్చ్ అసోసియేట్, సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, రిసెర్చ్ అసోసియేట్ తదితరాలు.
అర్హతలు: పోస్టును బట్టి గ్రాడ్యుయేషన్, సీఏ, మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
జీతం: నెలకు రూ.30000-రూ.75000 చెల్లిస్తారు.
ఎంపిక : రాతపరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆఫ్‌లైన్/ ఈమెయిల్ ద్వారా
ఈమెయిల్: hr@iica.in
చిరునామా: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, P-6, 7 & 8, సెక్టార్-5, IMT మనేసర్, జిల్లా. గురుగ్రామ్-122052.
చివరి తేది: ఏప్రిల్ 17
వెబ్సైట్: https://iica.nic.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

