Home
National
Spending Of Csr Funds For Covid 19 Is An Eligible Csr Activity Says Corporate Affairs Ministry
కొవిడ్ కోసం సీఎస్ఆర్ నిధులు.. స్పష్టతనిచ్చిన కార్పొరేట్ వ్యవహారాల శాఖ

న్యూఢిల్లీ: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులను కొవిడ్-19 కోసం ఖర్చు చేయడం సీఎస్ఆర్ కార్యకలాపంగానే పరిగణిస్తామని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కొవిడ్ కేర్ కోసం ఆరోగ్య మౌలికవసతుల కల్పన, మెడికల్ ఆక్సిజన్ జనరేషన్, స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటు, కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, వెంటిలేటర్లు, సిలిండర్లు, ఇతర వైద్య పరికరాల తయారీ, పంపిణీ సీఎస్ఆర్ కార్యకలాపాల కిందకే వస్తుందని తేల్చి చెప్పింది. ప్రభుత్వ కంపెనీలు సహా సీఎస్ఆర్ నిధులను ఉపయోగించి ఇలాంటి కార్యకలాపాలు లేదా ప్రాజెక్ట్‌లు లేదా కార్యక్రమాలను చేపట్టే కంపెనీలు సొంతంగా లేదా ఇతర కంపెనీలతో కలిసి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం పని చేయాలని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

