Heart Angioplasty | పెద్దల్లో చాలా సాధారణంగా కనిపించే గుండె జబ్బు కరోనరీ ఆర్టెరీ డిసీజ్. మన శరీరంలో గుండె ఒక పంపులా పనిచేస్తుంది. రక్తాన్ని శరీరంలోని అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్�
డాక్టర్ గౌరవ్ గాంధీ జామ్‌నగర్‌లోని ఎం పీ షా ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసే ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు (కార్డియాలజిస్ట్). 16 వేల శస్త్రచికిత్సలు నిర్వహించిన చరిత్ర ఆయనది.