New Corona Wave | కరోనా అధ్యాయం ముగింపునకు వచ్చిందని ప్రపంచం అనుకుంటున్న సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మరోమారు హెచ్చరికలు జారీ చేసింది. యూరప్‌లో మరో కరోనా వేవ్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింద�
ఫ్రాన్స్ దేశం కొత్త కరోనా వేవ్ ఎదుర్కొంటోందని ఆ దేశ వ్యాక్సినేషన్ చీఫ్ అలెన్ పిషర్ వెల్లడించారు. స్థానిక టీవీ ఛానెల్‌కు బుధవారం నాడు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌లో కరోనా కేసులు వేగంగా పె�