JN.1 | ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ (Corona News variant) డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నెలన్నరలోపే ఈ వైరస్ ఏకంగా 50 దేశాలకు పాకింది. ఇక భారత్‌లోనూ కొత్త వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది.
JN.1 | కరోనా సబ్‌వేరియంట్ జేఎన్.1 (JN.1) వ్యాప్తి కొనసాగుతోంది. జనవరి 11వ తేదీ వరకూ దేశంలో జేఎన్.1 కేసులు 827కు పెరిగినట్లు సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి.