ప్రచండమైన ఎండలతో భారతదేశం అల్లాడిపోతున్నది. ఇంటినుంచి అడుగు బయట వేయడం ఆలస్యం ఒంట్లో నీరు హరించుకుపోతున్నది. ఎండల తీవ్రతను బట్టి రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలని డాక్టర్లు సిఫారసు చేస్తున్న�
ఎలాంటి నీటితో ఏ సమయంలో స్నానం చేస్తే ఉపయోగకరంగా ఉంటుందో అనే విషయాలు నిపుణులు తెలిపారు. చన్నీళ్లు, వేడినీళ్లతో ఏ సందర్భంలో స్నానం చేస్తే బాగుంటుందో పలు సూచనలు చేశారు. ఇంకేంటి ఈ వీడియోను చూసేయండి మరి.
ప్రాణాంతక గుండె పోటుతో (Health Tips) నిత్యం ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. గుండె కండరానికి రక్త సరఫరా తగ్గుముఖం పడితే గుండె పోటు ముప్పు పెరుగుతుంది.
ఎండాకాలం మినహా మిగిలిన రుతువుల్లో పొద్దునే చన్నీటి స్నానం చేయాలంటే వణికిపోతారు. కానీ చన్నీటి షవర్ల కారణంగా శారీరకంగా, మానసికంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నెదర్లాండ్స్లో నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్ల�