గంజాయి సరఫరా, మత్తు పదార్థాల సరఫరాను నిరంతరం నిఘా పెట్టి నియంత్రించాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పొత్కపల్లి పోలీసులను ఆదేశించారు. పొత్కపల్లి పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Minister Konda Surekha | భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అని అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు.