భవన నిర్మాణ వ్యర్థాలకు సరికొత్త అర్థం చెబుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన సీ అండ్ డీ ( కన్స్ట్రక్షన్స్ అండ్ డీమాలిషన్) ప్లాంట్ల నిర్వహణలో అద్భుత ఫలితాలను రాబడుతున్నది.
నిర్మాణాలు చేపట్టే సమయంలో కానీ, ఇంటి మరమ్మతులు, ఆధునీకరణ చేసే సమయంలో వచ్చే వ్యర్థాలను జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సీ అండ్ డీ (కన్స్ట్రక్చన్స్ అండ్ డీమాలిషన్) ప్లాంట్లకు అప్పగించకుండా కొందర