ఇందిరమ్మ గృహ నిర్మాణాల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని గృహ నిర్మాణ సామగ్రి రేట్లను వ్యాపారులు అమాంతం పెంచడం పట్ల అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడ�
రాష్ట్రంలో గత మూడు రోజుల నుంచి స్టోన్ క్రషర్లు మూతపడడంతో కంకర కష్టాలు మొదలయ్యాయి. కన్స్ట్రక్షన్ మెటీరియల్‌కు కొరత ఏర్పడి నిర్మాణరం గం స్తంభించిపోయింది.