పోలీస్‌స్టేషన్‌లో ఉన్న బైకును సొంతానికి వాడుకున్న కానిస్టేబుల్‌పై కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర సస్పెన్షన్ వేటు వేశారు. అతడిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాల�
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మోహన్‌సింగ్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ రాజేశ్ చంద్ర బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.