ఆరు దశాబ్దాల కాంగ్రెస్ మోసం... వందలాది మంది అమరవీరుల త్యాగం... కేసీఆర్ దీక్షాఫలం... ఇదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న నేపథ్యం. సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగానే స్వరాష్ట్ర కల సాకారమైంది.
అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మావతికి పదోన్నతి కల్పించే ఫైల్‌ను వెంటనే సమర్పించాలని ఇంటర్ విద్య కమిషనర్ శ్రీదేవసేన ఆదివారం సంబంధిత అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మార్పణ అజరామరఘట్టం. ఆయన ప్రాణత్యాగంతో ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబానికి తానున్నానని ఆనాడే మాట ఇచ్చిన కేసీఆర్ దానిని నిలుపుకొంటూ వస్తున్నారు.