Drone | పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. అమృత్‌సర్‌లోని రానియా సరిహద్దు ఔట్‌పోస్ట్ వద్ద ఓ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు.
ధాన్యం లోడ్ చోరీ కేసు చిక్కుముడి వీడింది. పక్షం రోజుల తర్వాత పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. లారీ ఓనరే సూత్రధారని తేల్చారు. ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ.7 లక్షల విలువైన ధాన్యంతో పాటు లారీన