Kaustav Bagchi: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై వ్యాఖ్యలు చేసిన కౌస్తవ్ బాగ్చిని పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ 120బీ, 504, 506 సెక్షన్ల కింద బాగ్చిపై కేసులు నమోదు చేశారు.
అహ్మదాబాద్ : కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల వరుసగా పార్టీ నుంచి నేతలు వీడుతున్నారు. పంజాబ్ ఎన్నికల ముందు మాజీ కేంద్రమంతి, సీనియర్ నేత పార్టీని వీడిన విషయం తెలిసిందే. తాజాగా గు�