జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన వెంటనే కాంగ్రెస్ రౌడీయిజం మొదలు పెట్టింది. గెలిచి 24 గంటలు గడవకముందే సామాన్యులపై దాడులకు తెరతీసింది. జూబ్లీహిల్స్ ప్రజలు ముందుగా ఊహించినట్లుగానే కాంగ్రెస్ గెలిస్తే
అధికార బలంతో కాంగ్రెస్ .. ఉప ఎన్నికను అభాసుపాలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లుగా వ్యవహరించింది. గెలుపు కోసం వెంపర్లాడుతూ నిబంధనలను కాలరాసింది.