కాంగ్రెస్ హామీలకు బడ్జెట్టే సరిపోదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. మరి ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Gutta Sukhender Reddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆచరణ సాధ్యం కాని హామీలిస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేంధర్ రెడ్డి (Gutta Sukhender Reddy )ఆరోపించారు.