తెలంగాణ ఉద్యమం అంటేనే ఒళ్లు గగుర్పొడిచే సంఘటనలు గుర్తొస్తాయి. పోరాట స్ఫూర్తిని తలుచుకుంటే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలోళ్ల వరకు ఉద్యమంలో కాలుమోపి కదంతొక్కారు.
చంపినోడే సంతాపం తెలిపినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తీరు ఉన్నదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిన చిదంబరం ఆ ప్రకటనను వెనకి తీసుకున్న ఫలితంగానే ఉద్యమంలో పౌరులు