దేశంలోని పలు సంస్థలు శనివారం వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ‘బోగస్' అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. వీటిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘మోదీ మీడియా పోల్'గా అభివర్ణించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా జిల్లాల కలెక్టర్లకు ఫోన్లు చేసి నిస్సిగ్గుగా, బాహాటంగా బెదిరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. జిల్లా రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే కలెక్టర్లు 150 మందికి.