Home
National
Amit Shah Calling Up District Magistrates And Collectors Indulging In Brazen Intimidation Congress
కలెక్టర్లకు అమిత్ షా బెదిరింపులు: కాంగ్రెస్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా జిల్లాల కలెక్టర్లకు ఫోన్లు చేసి నిస్సిగ్గుగా, బాహాటంగా బెదిరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. జిల్లా రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే కలెక్టర్లు 150 మందికి.
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా జిల్లాల కలెక్టర్లకు ఫోన్లు చేసి నిస్సిగ్గుగా, బాహాటంగా బెదిరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. జిల్లా రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే కలెక్టర్లు 150 మందికి. అమిత్ షా ఫోన్లు చేశారని, దీన్ని బట్టి బీజేపీ ఎంత నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నదో స్పష్టమవుతున్నదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ట్వీట్‌చేశారు. ప్రజల అభిప్రాయమే గెలుస్తుందని, జూన్ 4న అమిత్ షా, నరేంద్ర మోదీ, బీజేపీకి ఎగ్జిట్ తప్పదని అన్నారు. ఇండియా జనబంధన్ విజేతగా నిలుస్తుందన్నారు. అధికారులు నిర్భయంగా విధులు నిర్వహించాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

