ఓట్ల కోసమే కాంగ్రెస్ సర్కారు రైతులను మోసం చేస్తున్నదని, ఇందులో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీతో సభ నిర్వహించి రైతు డిక్లరేషన్ ప్రకటించి అమలు చేయలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్
హనుమకొండలో ఈ నెల 6వ తేదీన నిర్వహించేది రైతుసభ కాదు.., రైతు ప్రతినిధుల సదస్సు అని బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు వెల్లడించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్ప�