Former MLA Chittem | పాలమూరు కాంగ్రెస్ నాయకులకు కమీషన్లు అందించడం కోసమే ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ కమీషన్లు, దందాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే విచారణ కమిషన్లు, నోటీసులు అంటూ డ్రామాలాడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాపాలన అ�