ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటాలు చేసి అసువులు బాసిన అమరుల ఆశయాల కోసం కామ్రేడ్లు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామ్రేడ్లు సత్తా చాటి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండలంలోని చిగురుమామిడి, ఇందుర్తి, సుందర�