ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో ఓటర్లను తొలగించి, బెంగాల్లో అధికారం చేపట్టి, పోల్ మేనేజ్మెంట్ తమకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అనే విధంగా చెప్పుకొంటున్నది.
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) కంచుకోటను బద్దలు కొట్టిందా? దాదాపు 91 లక్షల ఓటర్లను తొలగించడంతో మమతా బెనర్జ�