ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లల సంక్షేమంపై ఉపాధ్యాయులు, నిర్వాహకులు, అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ సత్య శారద సూచించారు. సంగెంలోని కేజీబీవీ, ఎస్టీ హాస్టల్‌ను ఆదివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కారాలయాల్లో ఫిర్యాదులు, వినతుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా బాక్సులను ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.