భారత బిలియనీర్లలో ఒకరైన ఆర్సీ గ్రూప్ కంపెనీస్ చైర్మన్ బీ రవి పిైళ్లె రూ.100 కోట్లు ఖర్చు చేసి ఎయిర్‌బస్ హెచ్-145 హెలికాప్టర్‌ను కొనుగోలు చేశారు. ఈ నెల 20న ఎయిర్‌బస్...
ఎన్నో పోరాటాల తర్వాత బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నాం. కానీ స్వతంత్ర భారతదేశంలో ప్రతి పౌరుడికీ సమాన హక్కులు, సంక్షేమం కల్పించే అంశం నాటి జాతీయ నేతల ముందు పెద్దసవాలుగా నిలిచింద�
19వ అధికరణ ద్వారా వ్యక్తి స్వేచ్ఛను పొందే సందర్భంలో ఏ వ్యక్తి అయినా నిర్బంధంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి సామాజికంగా వెనుకబడిన సందర్భంలో ఆదేశికసూత్రాల్లో పేర్కొన్న 39(ఎ) అధికరణ ద్వారా కల్పించ�
ప్రతి జీవికి అంతర్జాతీయంగా ఒకపేరు మాత్రమే ఉండేలాగా ICBN, ICZN నియమావళులు చూసుకుంటాయి. ఒక జీవికి రెండు పదాలతో కూడిన పేరు పెట్టడాన్ని ద్వినామీకరణం అంటారు. దీన్ని ప్రవేశపెట్టినది...
వాతావరణం అనేక పొరలను కలిగి ఉంటుంది. ప్రతి పొరలోని భౌతిక, రసాయనిక ధర్మాల్లో అనేక తేడాలు ఉంటాయి. ఒక పొర నుంచి మరొక పొరకు వెళ్లేకొద్ది క్రమంగా మారుతుంటాయి. పొరల మధ్య కచ్చితమైన సరిహద్దు ఉండక అతిపాతం చెంది ఉంట�
సినిమా రంగం – తెలుగు చిత్ర పరిశ్రమ మొదట మద్రాసు నగరంలో ఉండేది. తర్వాత హైదరాబాద్‌కు తరలివచ్చింది. – సినిమా నిడివి, లక్ష్యం, లక్షణం, విషయం, ఫార్మాట్ మొదలైన అంశాల ఆధారంగా సినిమాలను అనేక రకాలుగా విభజిస్తారు
రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసింది. ఈ సమయంలో ఎందరో ఉద్యోగార్థులకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి. అందుకు నిపుణలో గత టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన...
నకాష్ (నిర్మల్ పెయింటింగ్స్, బొమ్మలు) – ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ పట్టణంలో కళాత్మకమైన బొమ్మలు, వస్తువులు చిత్రాలు తయారవుతాయి. వీటినే నకాష్లని పిలుస్తారు. ఇక్కడ తయారయ్యే కళాత్మక వస్తువులు మూడు రూపా�
ఒక తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ఎవరయినా చెప్పగలరు. విద్యార్థి మనస్సులో ఏముందో మాత్రం ‘సైకాలజీ’ తెలిసిన ఉపాధ్యాయుడు మాత్రమే చెప్పగలడు. అంతటి శక్తిమంతమైన...
భారతదేశ చరిత్ర బెంగాల్లో ద్వంద ప్రభుత్వం – బ్రిటిష్ కంపెనీ అధికారుల కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిన బెంగాల్ పరిస్థితిని రాబర్ట్ ైక్లెవ్ స్వయంగా ఇలా వర్ణించాడు.. అటువంటి అరాచకత్వం, గందరగోళం, అవినీతి, లంచగ�
ఒక సంస్థ మార్కెట్లో నిలువాలన్నా.. వినియోగదారుల మన్నన పొందాలన్నా.. వారి అభిరుచులకు అనుగుణంగా నడుచుకుంటూనే వ్యాపారంలో కొత్త పద్ధతులను అనుసరించడం తప్పనిసరి. అలా ముందుకు వెళ్లాలంటే వ్యాపారులు తీసుకొనే నిర�
44వ రాజ్యాంగ సవరణ చట్టం(1978) – ఈ చట్టాన్ని 1978లో చేశారు. ఇదులో కొన్ని అంశాలను 1978, జూన్ 20న, మరి కొన్ని అంశాలు ఆగస్టు 1న, సెప్టెంబర్ 6న అమల్లోకి వచ్చాయి. – ఈ చ్టటం ద్వారా రాజ్యాంగంలోని 19, 22, 30, 31ఏ, 31సీ, 38, 74, 77, 83, 105, 123, 132, 133, 134, 139ఏ, 150, 166
గోండు నృత్యం – ఇది గోండు తెగ ప్రదర్శించే కళారూపం. – ఈ నృత్యం ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని భీమ్దేవ్ ఆలయం గోండు తెగకు సంబంధించినది. – ఇక్కడ గోండు తెగ వారు 15 రోజులపాటు జాతరను జరుపుకుంటారు. ఇందులో పాల