తెలంగాణ రైతాంగం పండించిన ప్రతి ధాన్యపు గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేదంటే ఊరుకోబోమని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు తదితర ప్రజాప్రతినిధులు
కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా పాలకవర్గాలు చేపట్టిన తీర్మానాలు ఉద్యమంలా కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, మున్సిపాలిటీల్లో కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని చేసిన